Maata Vinaali Song Lyrics from upcoming Telugu Film Hari Hara Veera Mallu & in this Film starring Hero Pawan Kalyan & Nidhhi Agerwal, Nargis Fakhri, Sonakshi Sinha and Bobby Deol. Hari Hara Veera Mallu movie set to release theatre this year on 28th March 2025 in India. The Maata Vinaali song was Written by Panchal Das and music was composed by M.M Keeravaani, and the song was sung by Pawan Kalyan.
Maata Vinaali Song Lyrics Credits :-
Song name | Maata Vinaali Song |
Movie | Hari Hara Veera Mallu |
Movie Director | Krish Jagarlamudi, Jyothi Krishna |
Movie Producer | A. M. Rathnam, A. Dayakar Rao |
Starring | Pawan Kalyan & Nidhhi Agerwal, Nargis Fakhri, Sonakshi Sinha and Bobby Deol |
Music director | M.M Keeravaani |
Song Sung by | Pawan Kalyan |
Song Written by | Panchal Das |
Video Label | Tips Telugu |
Distributed | Reliance Entertainment |
Maata Vinaali Song Lyrics in Telugu :-
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తధి గాదు మాత తత్తరపాదక
చిత్తములోనా చిన్న ఒడ్డికుండలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి గురుడా మంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
తగిలినోడు మొగుడుగాడు
తగరము బంగారుగాదు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి గురుడా మంచి మాట వినాలి
ఆకు లేని అడివిలోనా
అరెరే మేకలన్నీ మేయవచ్చు
సద్దు లేని కొనలోనా
కొండా చారియ కూలవచ్చు
మాట ధాటి పోతే
మర్మము తెలియకపోతె
పొగరుబోతు తాగురూ పోయి
కొండను తాకినట్టు అందుకే
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి గురుడా మంచి మాట వినాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి గురుడా మంచి మాట వినాలి…