ఇచ్చుకుందాం బేబీ (Icchukundam Baby) Song Lyrics from upcoming Telugu Film Laila & in this Film starring Hero Vishwak Sen & Akanksha Sharma. The Laila movie set to release theatre this year on February 14th 2025 in India. The Icchukundam Baby song was Written by Purnachary and music was composed by Leon James, and the song was sung by MM Manasai & Aditya RK.
Icchukundam Baby Song Lyrics Credits :-
Song name | Icchukundam Baby Song |
Movie | Laila |
Movie Director | Ram Narayan |
Movie Producer | Sahu Garapati under Shine Screens |
Starring | Vishwaksen & Akanksha Sharma |
Music director | Leon James |
Song Sung by | MM Manasai & Aditya RK |
Song Written by | Purnachary |
Video Label | Jungle Music |
Icchukundam Baby Song Lyrics in Telugu. :-
హే, రెడ్డు హాటు డ్రెస్సులోన రెడ్డు రోజమ్మ
నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు, ఓ నా బుజ్జీమా
నిన్ను హెడ్డు మీద పెట్టుకుంటామా…
హే, వైల్డు ఫైరు అంటుకుంది
గుండె లోతుల్లో…
రెడ్డు వైను తాగినట్టు ఊగుతున్నారో
వన్సుమోరు డాన్సు నీతో చేసుకుంటారో
వస్తాదు వచ్చెయ్ రో…
హెయ్, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
హె, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ…
దాసు దాసు దాసు మాసు కా దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసు కా దాసు
దిల్లే గల్లంతయ్యే… ఇచ్చెయ్ క్రేజు
ఫస్టు లుక్కులోనే నీకు లాకై పోయానే
లిప్పు లాకు పెట్టేసాకా లింకైపోయానే
హ, ఒక్క టచ్ లోనే నీకు మెల్టయ్ పోయానే
మళ్ళి మళ్ళి కావాలంటూ ఫ్లర్ట్ ఐపోయానే
హే, కళ్ళలో నీ వాల్ పోస్టర్ వేసుకున్నానే
హిట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ రాసుకున్నానే
జిందగీనీ వీలునామా రాసి ఇస్తారో
వస్తాదు… హే, వచ్చెయ్ రో…
హెయ్, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
హె, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ…
దాసు దాసు దాసు మాసు కా దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసు కా దాసు
దిల్లే గల్లంతయ్యే… ఇచ్చెయ్ క్రేజు
హే, రెడ్డు హాటు డ్రెస్సులోన రెడ్డు రోజమ్మ
నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు, ఓ నా బుజ్జీమా
నిన్ను హెడ్డు మీద పెట్టుకుంటామా…