Guruvaram Sayamkaalam Song Lyrics from Telugu Film Kirrak Party & in this movie starring Hero Siddharth & Heroin Simran. The comedy and romance Kirrak Party film was released on 16th March 2018 in India. The Kirrak Party is a full entertainment film and comedy. Going to Guruvaram Sayamkaalam song lyrics were written by Reakendu Mouli, the music was composed by B. Ajaneesh Lokanath, and the song was sung by Vijay Prakash.
Guruvaram Sayamkaalam Song Lyrics Credits :-
- Song name : Guruvaram Sayamkaalam
- Starring : Hero Siddharth and Heroin Simran
- Song Sung by Vijay Prakash.
- Music Composer : B. Ajaneesh Lokanath
- Song Written by : Reakendu Mouli
- Video Label : Maapaatameenotayi
- Music on Credits : Aditya Music
Guruvaram Sayamkaalam Song Lyrics in Telugu :
గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అరా మీటర్ దూరం లో ఉందిరా
నిన్న కన్నా కలలే బ్లాక్ అండ్ వైట్టు
నేడు కలర్ అయిపోయేలా
చక చక సమయం బ్రేక్కు లేసి
నాకు సైడ్ ఇచ్చింది లే
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్..
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
గాల్లో తేలా
మూన్ -ఎక్కి ఊగేసా ఊయల
తొలిప్రేమలో అఫ్ కోర్స్ ఇది మామూలే
మాయో హాయి నీ కన్నులో ఎదో ఉందిలే
ఉన్నట్టుండి తల కిందులు అయ్యాలే
మతిపోయెనే అతిగా
అడిగింది నీ జతగా..
పాద పాద మంటూ పరుగు తీసే
ఆపలేం తొందర
నిన్ను చూడగానే గంతులేసే
మనసు చిందర వందర
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్..
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అరా మీటర్ దూరం లో ఉందిరా
నిన్న కన్నా కలలే బ్లాక్ అండ్ వైట్టు
నేడు కలర్ అయిపోయేలా
చక చక సమయం బ్రేక్కు లేసి
నాకు సైడ్ ఇచ్చింది లే
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్..
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో