Bachelor Anthem Song Lyrics
Image credits : ZEE Music

Bachelor Anthem Song  from upcoming Telugu Film Mazaka & in this Film starring Sandeep Kishan, Ritu Varma. The Mazaka movie set to hits on theatre February 21th 2025 in India. Taking to Bachelor Anthem Song Lyrics was Written by Ramajogayya Swamy and music was composed by Leon James, and the song was sung by Dhanujay seepana.

Bachelor Anthem Song Lyrics Credits :-

Song nameBachelor Anthem Song
MovieMazaka
Movie DirectorThrinadha Rao Nakkina
Movie ProducerRazesh Danda, Umesh KR Bansal
StarringSandeep Kishan, Ritu Varma
Music directorLeon James
Song Sung byDhanujay seepana
Song Written byRamajogayya Swamy
Video LabelZee Music South

Bachelor Anthem Song Lyrics in Telugu :-

హే స్టేటసు సింగిల్లే… అయ్యో
పార్టనరు దొరకట్లే… అయ్యో
ఒంటరి ముచ్చట్లే
అయ్యో… అయ్యయ్యో

కుకింగు తప్పట్లే… అయ్యో
వాషింగు నచ్చట్లే… అయ్యో
దుప్పట్లు నిండట్లే
అయ్యో అయ్యయ్యో…

ఎన్నాళ్ళీ ఏజ్ బారు ఏకాంతం
భార్య లేని బాగోతం
పాడు శని ఏం జేస్తాం

స్టిల్లు మేము బ్యాచిలర్సే..!
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే..?

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే

ఆకలేస్తే ముద్దలు పెట్టి
ముద్దులు పెట్టే పిల్లేది?
లేటుగొస్తే తలుపులు తియ్యని
తింగరి బుల్లేది..?

సండే పూట తాను నేను
సంతకి పోయే థ్రిల్లేది
హాలీడేకి సోలో ట్రిపు
ఎట్టా ఎల్లేది..?

బర్తుడేలు వచ్చి పోతున్నాయ్
వైటు హైర్సు తొంగి చూస్తున్నాయ్
కన్నెత్తి ఇంకా నా ఫేసు వంకా
చూడదు ఏ అమ్మాయ్…

జంటలెన్నో కళ్ళ ముందున్నాయ్
నన్ను చూసి నవ్వుకుంటున్నాయ్
పాడు యవ్వనం పండిపోయేలోపే
మోగదా నా సన్నాయ్

స్టిల్లు మేము బ్యాచిలర్సే..!
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్లు మేము బ్యాచిలర్సే
పిల్ల పీసు ఊసే లేదే
హే ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే..?

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీసు ఊసే లేదే

Watch Bachelor Anthem Lyrical on YouTube

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here