Golden Sparrow Song Lyrics
Image credits : Jaabilamma Neeku Antha Kopama Movie Team

Golden Sparrow Song Lyrics from upcoming Telugu Film Jaabilamma Neeku Antha Kopama & in this Film starring Anikha Surendran, Priya Prakash Varrier, Mathew Thomas, Venkatesh Menon, Rabiya Khatoon and Ramya Ranganathan. The Jaabilamma Neeku Antha Kopama movie set to hits on theatre February 7th 2025 in India.

The Jaabilamma Neeku Antha Kopama movie is coming-of-age romantic and Comdey entertainment movie and the movie was directing by Tamil Actor Dhanush, as we know that recently Dhanush directed Raayan film was released on July 26th, 2024. Raayan movie hits Blockbuster industry in AP and Taking to Golden Sparrow song lyrics was Written by RamBabu Gosala and music was composed by GV Prakash Kumar, and the song was sung by Aswin Satya, Sudheesh Sasikumar and Sublahshini. Jaabilamma Neeku Antha Kopama movie was directing

Golden Sparrow Song Lyrics Credits :-

Song nameGolden Sparrow Song
MovieJaabilamma Neeku Antha Kopama
Movie DirectorDhanush
Movie ProducerDhanush & Kasthuri Raja
StarringAnikha Surendran, Priya Prakash Varrier, Mathew Thomas, Venkatesh Menon, Rabiya Khatoon and Ramya Ranganathan
Music directorGV Prakash Kumar
Song Sung byAswin Satya, Sudheesh Sasikumar and Sublahshini
Song Written byRambabu Gosala
Video LabelWunderbar Films

Golden Sparrow Song Lyrics in Telugu :-

వాకింగ్ స్లోమో…
మనసులో శోకం…
హే మై గోల్డెన్ స్పారో…
హే హే….

మామా మామా… కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో… నా గుండెలో యారో
నువ్వులేని లైఫు… హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో… అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

కపుల్ కపుల్ గోలు
నే సింగిల్‍గున్న గర్లు, హేయ్
సంగతి చెప్పమంటే
నాకు వాడే చాలు, హేయ్
చక్కని చుక్కని నేను
ఒక చూపుతో పడేస్తాను, హేయ్
టెక్కుల, ట్రిక్కుల జాను
నే మిలమిల మూను, హ హ హేయ్

గోల్డెన్ స్పారో… నా గుండెలో యారో
నువ్వులేని లైఫు… హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో… అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

ఏయ్, హ హ హేయ్
హ హ హేయ్…
హ హ హేయ్….
హ హ హేయ్…….

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి…
అమ్మాయి అమ్మాయి
అమ్మాయి అమ్మాయి
చేసిన మాయకి హార్టు నిల్లోయి
నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి

అరె అమ్మాయి అమ్మాయి
క్యూటు అమ్మాయి…
చేసిన మాయకి హార్టు నిల్లోయి
చుట్టుముట్టిక ఉక్కిరి చేస్తదని ఓ థాటు
అది నవ్వితేనే ఇంకా చేటు

అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే

(ఏమయ్యింది)
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్ళిపోయే ఆ రాశి
ప్రాణమంతా తోడేసి
సోకుల సుందరి టేకిట్ ఈజీ…

స్వీటు హార్టే… నీకోసమే కొట్టుకుంది
నిన్నే లోన పెట్టుకుంది
క్వయిట్ గా, హేయ్… టైట్ గా, హేయ్
నిన్నే ఇష్టపడుతుంది
నీతో ఉంటానంటూ ఉంది

స్టారీ నైటుల్లో… నీ స్టోరీ టైటిల్ ని
మరిచి పోవద్దే ముంచేయొద్ధే
నేనే పోయెట్, ఏదైనా డ్యూయెట్
ఎంతో వెతికానే హ్యాండ్ ఇవ్వొద్ధే

చెప్పర చెప్పర ఓకే…
నాకున్నవి అన్ని నీకే
కన్నులు కన్నులు లాకే
మూడుముళ్ళెయ్యి నాకే…

వెన్నెల వెన్నెల ఫ్లాషే
నీ చూపుకి నేనింకా క్రాషే
మెల్లగ మెల్లగ రాసే
కథ అయిందే ఫినీషే… హ హ

గోల్డెన్ స్పారో… నా గుండెలో యారో
నువ్వులేని లైఫు… హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జోరో… అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

మామా మామా… కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో… నా గుండెలో యారో
నువ్వులేని లైఫు… హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో… అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

Watch Golden Sparrow Lyrical Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here