Priyathama Song Lyrics

Priyathama Song Lyrics from Telugu Film Yeto Vellipoyindhi Manasu & in this Film starring Hero Nani, Samantha Ruth Prabhu & Jiiva. The Priyathama song was written by Gowtham Menon, the Music composed by Iiayaraja and Priyathama Song sung by Iiayarajaa and SP Charan.

Priyathama Song Lyrics Credits :-

  • Song name : Priyathama
  • Starring : Hero Nani, Samantha Ruth Prabhu & Jiiva.
  • Song Sung by Iiayarajaa and SP Charan..
  • Music Composer : Iiayarajaa.
  • Song Written by : Gowtham Menon
  • Video Label : Gopi Kiran
Priyathama Song Lyrics Song in Telugu :- 

ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే

గుండెల్లొ గాయమేదో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమయిన గాని నా మేనేకేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కండేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటె స్వచ్చమయినది
మమకారమె నీలాలి పాటగా రసీది హృదయమా
ఉమదేవిగ శివుని అర్థభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో మా దేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here